స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పాలకొండ వెబ్ న్యూస్ : ​పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం లోగిడిలక్ష్మీపురంలో తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ యువత అధ్యక్షుడు వారాడ సుమంత్ నాయుడు మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారాడ శశిధర్ నాయుడు, గురుబిల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ పట్టణంలో జనసేన నాయకులు కొండదాడి రాజేష్ 13వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిబద్ధత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని ప్రజలకు వివరించారు.

Post a Comment

0 Comments