పాలకొండలో కొత్త రుచుల కేంద్రం ప్రారంభం – రిచీస్ స్వీట్స్ అండ్ బేకరీ

  


పాలకొండ వెబ్ న్యూస్, అక్టోబర్ 17: పాలకొండ మెయిన్ రోడ్‌లో రిచీస్ స్వీట్స్ అండ్ బేకరీ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ బేకరీని ప్రొప్రైటర్ పి. మాధవరావు ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు జొన్నలగడ్డ కామేశ్వరరావు, బాసూరు  శివశంకర్ ప్రసాద్, సాక్షి కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరై బేకరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రోప్రైటర్ మాధవరావు మాట్లాడుతూ,  “రిచీస్ స్వీట్స్ అండ్ బేకరీలో అన్ని రకాల స్వీట్స్, కేకులు, స్నాక్స్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. కస్టమర్లకు ఉత్తమ నాణ్యతతో సేవలు అందించడమే మా లక్ష్యం,” అని తెలిపారు. ప్రారంభ వేడుకలో పాలకొండ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పాల్గొని బేకరీ ఉత్పత్తులను ఆస్వాదించారు. రుచుల ప్రియులకు కొత్త చిరునామాగా రిచీస్ స్వీట్స్ అండ్ బేకరీ నిలవనుంది.
📍 స్థలం: మెయిన్ రోడ్, పాలకొండ
🍰 సేవలు: స్వీట్స్, బేకరీ ఐటమ్స్, కేకులు సెల్ నెం. 9440121651 

 

పాలకొండ లోకల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి 


Post a Comment

0 Comments