సుప్రీం కోర్టులో సి.జె.ఐపై దాడి: సిపిఎం ఖండన.

పాలకొండ వెబ్ న్యూస్ : సుప్రీం కోర్టులో సి.జె.ఐ పై షూ దాడిని సిపిఎం జిల్లా కమిటీ ఖండించింది.
దావాల రమణారావు మాట్లాడుతూ, "సి.జె.ఐపై దాడి ప్రజాస్వామ్యానికి నేరుగా ముప్పు. సిపిఎం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే చర్యలు తీసుకోవాలి" అన్నారు. సి.జె.ఐపై దాడిని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలి, ప్రజలు సురక్షితంగా పాల్గొనాలి అని సిఫార్సు చేశారు. కార్యక్రమంలో ఏ భాస్కర్, పి సాంబయ్య, జి శ్రీరాములు, బి అప్పారావు, ఎం కాంతారావు, ఏ గంగాధర్, దూసి దుర్గారావు, కాద రాము, ఏ సురేషు పాల్గొన్నారు.

News By: BSS Prasad.

Post a Comment

1 Comments