తేది: 19-10-2025 ఆదివారం.రాజాం పట్టణం:
విజయనగర జిల్లా పర్యటనలో భాగంగా రాజాం పట్టణం వస్త్రపురి కాలనీ వద్ద నిర్వహించిన జి.ఎం.ఆర్. వరలక్ష్మి కళాక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకొండ ఎమ్మెల్యే జయక్రిష్ణ గారు మాట్లాడుతూ... "సమాజంలో సామాజిక స్పృహ కలిగించడంలో కళలు నాడు నుండి నేటి వరకు దోహదపడ్డాయి" అని అన్నారు.
0 Comments