🚨 ‘మొంథా’ తుఫాన్ అలర్ట్
అక్టోబర్ 28న తీరం దాటే అవకాశం ఉన్న ‘మొంథా’ తుఫాన్‌పై రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైందని టీడీపీ ఇంచార్జ్ పడాల భూదేవి తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు అన్ని విభాగాలను సిద్ధం చేశారు. గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో రైతులు పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలు విద్యుత్ తీగలు, చెట్ల కిందకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. News by: BSS Prasad
0 Comments