బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్

పాలకొండ వెబ్ న్యూస్

"పట్టణంలోని నాగవంశ వీధికి చెందిన సాహిణి కృష్ణ సాయి, ఇటీవల సీతంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్, ఆ కుటుంబానికి అండగా సోమవారం పరామర్శ చేశారు.మృతుని తల్లి రూపవాణి ని ఓదార్చి ధైర్యం కల్పించారు. కుమారుడు ఇలా ప్రమాదంలో పోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.వైయస్సార్ సిపి నాయకులు వెలమల మన్మధరావు, దుప్పాడ పాపి నాయుడు, పల్లా భాను, తుమ్మగుంట శంకర్రావు, కడగల రమణ సహా  పలువురు పరామర్శ చేశారు.
News by: BSS Prasad

Post a Comment

0 Comments