తుఫాను నష్టంపై అధికారుల పరిశీలన

 

పాలకొండ వెబ్ న్యూస్

కళాభారతి న్యూస్ :  పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండ మండల తహశీల్దార్ రాధాకృష్ణమూర్తి, ఎంపీడీవో విజయ రంగారావు తదితర అధికారులు తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను బుధవారం పరిశీలించారు. గోపాలపురం, అన్నవరం, పంపటపల్లి వంటి ప్రాంతాల్లో ముంపునకు గురైన పంటలను వారు సందర్శించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, నష్టాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో సర్పంచ్ జగదీష్,                  వీఆర్ఓ వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments