నది పరివాహక ప్రాంత ప్రజలు కొంత అప్రమత్తంగా వుండాలి : పాలకొండ శక్తి టీం

palakonda web news

కళాభారతి న్యూస్ & పాలకొండ వెబ్ న్యూస్ : మొంథా  తుఫాను ప్రభావంతో నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరగటం వలన నాగావళి పరివాహక ప్రాంతాల ప్రజలను పాలకొండ శక్తి టీం ఏఎస్ఐ ఝాన్సీబాయి ఆధ్వర్యంలో అప్రమత్తం చేశారు. నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరు అటువైపు వెళ్ళవద్దని, తుఫాన్ తీరం దాటిన తరుణంలో వర్షాలు తగ్గి క్రమంగా నది ఉదృతి తగ్గుతుందని అంతవరకు నది పరివాహక ప్రాంత ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాలకొండ శక్తి టీం సభ్యులు ప్రకృతంబా, ఏ.రాము,గణపతి,గణేష్, పాల్గొన్నారు.

Post a Comment

0 Comments