వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ: ఎమ్మెల్సీ విక్రాంత్

కళాభారతి  న్యూస్ (పాలకొండ వెబ్ న్యూస్ ) : భామిని మండలంలోని కొరమ గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బోనుగడ్డ ధర్మారావు గారు,మండల కన్వీనర్ బోదెపు శ్రీనివాసరావు గారు,మజ్జి మోహనరావు గారు, కొరమ సర్పంచ్ అగతముడి నీలవేణి గారు,అగతముడి రఘుపతి నాయుడు గారు, కిల్లారి ధనుంజయరావు గారు, అలజింగి రామినాయుడు గారు,పిన్నింటి హరిబాబు గారు,ఎరుకుమజ్జి పాపి నాయుడు గారు, వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..




Post a Comment

0 Comments