గతంలో శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం, తాజా జిల్లాల విభజనతో పార్వతీపురం మన్యం జిల్లాలోకి మారింది. దీనివల్ల ప్రజలకు పరిపాలనాపరమైన, భౌగోళిక ఇబ్బందులు ఉన్నాయా? పాలకొండను శ్రీకాకుళం జిల్లాలో కొనసాగించడం సరైనదని భావిస్తున్నారా?
మీ అభిప్రాయాన్ని తెలియజేయండి!
👉 **మీ అభిప్రాయం (50 పదాలు మించకుండా)**
👉 **పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పంపండి**
📩 కళాభారతి మాస పత్రిక / పాలకొండ వెబ్ న్యూస్..
📱 WhatsApp: **9985291832**
✍️ గూగుల్ తెలుగు ఫాంట్‌లో పంపండి
**మీ అభిప్రాయాలను ప్రభుత్వం & ఉన్నతాధికారులకు మా పత్రిక ద్వారా నివేదిస్తాం.**
🕓 **చివరి తేదీ: నవంబర్ 08, సాయంత్రం 4.00 గంటలలోగా**
⚠️ **మనవి:** వ్యక్తిగతంగా ఫోన్లు చేయవద్దు.
— ఎడిటర్
తాజా వార్తలు కోసం : గూగుల్ సెర్చ్ లో : Palakonda Web News (or) https://palakondawebnews.blogspot.com
Click చేయండి.
0 Comments