అడారు గ్రామంలో గంగమ్మ తల్లి గావు పండుగ వేడుకలు

పాలకొండ వెబ్ న్యూస్: వీరఘట్టం మండలం అడారు గ్రామంలో గంగమ్మ తల్లి గావు పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. గ్రామ సర్పంచ్ నీలాం సుధారాణి, సత్యంనాయుడు మరియు శేబివలస ఎన్డీయే కూటమి జనసేన కుటుంబ సభ్యులు నాగల్ల మారయ్య, నాగల్ల సన్యాసి, నాగల్ల పెంటయ్య, నాగల్ల పైడియ్య, నాగల్ల ఈశ్వర్ రావు, నాగల్ల కృష్ణ, నాగల్ల మజ్జియ్య, నాగల్ల అప్పన్న ఆహ్వానం మేరకు మాజీ తోటపల్లి ప్రాజెక్ట్ చైర్మన్ నిమ్మక పాండురంగ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

​ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు ఉదయాన ఉదయ్ భాస్కర్, పట్టణ నాయకులు జామి లక్ష్మి నారాయణ, బళ్ళ హరిబాబు, తెలుగు యువత అధ్యక్షులు మాచర్ల ఆనిల్ బాబు, జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, కూటమి నాయకులు గొర్లి గౌరు నాయుడు, చింత ఉమా మహేశ్వర రావు, నివర్తి శశి, అలజంగి కృష్ణ మరియు ఆడారు పంచాయతీ కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల కోలాహలం మధ్య గంగమ్మ తల్లి గావు మహోత్సవం కన్నుల పండుగగా సాగింది.

Post a Comment

0 Comments