వీరఘట్టంలో రూ. 50 లక్షలతో కోనేరు సమగ్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

పార్వతిపురం మన్యం జిల్లా వీరఘట్టం పట్టణం నందు ఉల్లి వాని లక్ష్మీనారాయణ కోనేరు వాటర్ షెడ్ నిధుల ద్వారా (WDC- PMKSY 2.0) సమగ్ర  అభివృద్ధి చేయుటకు సుమారు అంచనా విలువ  50లక్షల రూపాయలుతో (గట్టు బలోపేతము , వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ , సోలార్ లైట్స్, చిల్డ్రన్  ప్లేయింగ్ మెటీరియల్) భూమి పూజ గౌరవ పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరఘట్టం ఎంపీడీఓ, బెండాల వెంకటరమణ, పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, ఉదయాన ఉదయ్ భాస్కర్, జామి లక్ష్మీనారాయణ, గొర్లె గౌరు నాయుడు, చింత ఉమామహేశ్వరరావు,జాడ శ్రీధర్, కొండదాడి రాజేష్, మజ్జి పురుషోత్తం, నివర్తి శశి, జంపు శేఖర్, జనసేన జానీ, జాడ శ్రీధర్, జి. కోటేశ్వరరావు, ఏపిఓ , సత్యం నాయుడు, ఈసీ , టిఏసి, FA తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments