పాలకొండ నగర పంచాయతీ నూతన కమిషనర్‌గా పివి నూకరాజు బాధ్యతల స్వీకరణ

పాలకొండ వెబ్ న్యూస్, 08 జూన్ 2026: ​పాలకొండ నగర పంచాయతీ నూతన కమిషనర్‌గా బదిలీపై వచ్చిన పివి నూకరాజు సోమవారం స్థానిక కార్యాలయంలో విధుల్లో చేరారు. సామర్లకోట మున్సిపాలిటీ నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్‌గా విధులు నిర్వహించిన రత్నరాజు శ్రీకాకుళంలోని సుడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా బదిలీపై వెళ్లారు.

పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments