పాలకొండ ఆర్టిసి కాంప్లెక్స్ లో చలివేంద్రం మజ్జిగ సేవ ముగింపు - సేవలో ధన్యత

పాలకొండ వెబ్ న్యూస్, 17 జూన్ 2026:

​పాలకొండ ఆర్టిసి కాంప్లెక్స్ లో గత ఏప్రిల్ 15వ తేదీన సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రారంభించిన చలివేంద్రం మజ్జిగ సేవ వాతావరణం చల్లబడటంతో ఈరోజు హారతితో ముగిసింది. సుమారు రెండు మాసాల పైగా ఈ చలివేంద్రం, మజ్జిగ సేవను నిర్వహించారు. అనేక మంది భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తునికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని సత్యసాయి సేవా సమితి పాలకొండ కోరుకుంటోంది.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments