ఏరియా ఆసుపత్రిలో పారిశుధ్యం మెరుగుపడాలి: తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి

పాలకొండ వెబ్ న్యూస్, 17 జూలై, 2026: స్థానిక ఏరియా ఆసుపత్రిలో పారిశుధ్యం మెరుగుపడాలని తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన ఆసుపత్రిను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందిస్తున్న భోజన మెనూను పరిశీలించారు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లను పరిశీలించిన ఆయన ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉందని,  పారిశుధ్యం  మెరుగుపడాలని ఆయన అధికారులను కోరారు.

news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments