పాలకొండ 13వ వార్డులో రోడ్డు పనులు ప్రారంభం

పాలకొండ వెబ్ న్యూస్, ఆగస్టు 10, 2026:

​పాలకొండ పట్టణంలోని 13వ వార్డు మెయిన్ లైన్ రోడ్డు పనులను జనసేన పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ నాయకులు కొండదాడి రాజేష్, కొంచాడ అరుణ్, మాజీ 13వ వార్డు మెంబర్ కొండదాడి రమాకుమారి, కొత్త ఏడుకొండలు, హనుమాన్‌శెట్టి శేఖర్, టేకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments