పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ దుర్గమ్మ సన్నిధిలో శ్రావణమాసోత్సవాలు.. ఈవో సూర్యనారాయణ

​పాలకొండ: పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ దేవస్థానంలో గురువారం నుంచి శ్రావణమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణాధికారి  వివి సూర్యనారాయణ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14, 21, 28, సెప్టెంబరు 4 మరియు సెప్టెంబరు 11 తేదీలలో మహిళలతో సామూహిక కుంకుమార్చనలు ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ మరియు అర్చకులు ఆధ్వర్యంలో జరుగుతాయని పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments