ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా 'ఆంధ్రజ్యోతి' విలేఖరి సత్యనారాయణ

పాలకొండ వెబ్ న్యూస్, సెప్టెంబర్ 14, 2026:

ఆంధ్రజ్యోతి విలేఖరి సత్యనారాయణ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఏపీ ఎన్జీవో హోంలో ఆదివారం నిర్వహించిన మహాసభల్లో ఆయనను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సత్యనారాయణకు పలువురు అభినందనలు తెలిపారు. ఆయనను అభినందించిన వారిలో ప్రజాశక్తి సీనియర్ విలేకరి ఎస్ కే శివప్రసాద్, కె.వి. రమణ, సురేషు, సుబ్బు, కొండదాడి రమేష్, సత్యనారాయణ, రవి తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments